remedy civir injection From AP Govt...in Cheap Cost


 గమనిక : అందరికి షేర్ చేయండి. 
ఎవరైనా కరోనా బారినపడి  హాస్పిటల్ లో చేరి రెమిడీసీవీర్ ఇంజక్షన్ అవసరం అని చెబితే మీ పాజిటివ్ రిపోర్ట్ , ఆధార్, హాస్పిటల్ అడ్మిట్ లెటర్ , డాక్టర్ ప్రెస్సీప్షన్ పట్టుకుని మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే వారు ఒక్కో ఇంజక్షన్ కి 2640/-
అంటే (2640 * 6 = 15840) రూపాయలు చలానా కట్టించుకుని మనకి ఇవ్వడం జరుగు తుంది. ఎవ్వరు కూడా బ్లాక్ మార్కెట్  వెళ్ళకండి. 

#remidycivirinjectionatcheapcost


Comments