కరోనా వచ్చిన వారికి మందులు, భోజనం సదుపాయం ఇచితంగా చేయబడును -స్పందన ఆర్గనైజషన్ , A.P

 కరోనా వచ్చిన వారికి మందులు, భోజనం సదుపాయం ఇచితంగా చేయబడును - స్పందన  ఆర్గనైజషన్ , A.P 


చాల.. చాల ముఖ్యమైన సమాచారం : ఎవరికీనా కరోనా వచ్చి ఇంటి దగ్గర (హోమ్ కొరెంటైన్) లో ఉన్నవారికి మందులు తెచ్చేవారు లేక ఇబ్బంది పడుతుంటే మాకు ఫోన్ చేయండి ,వారికి కరోనా తగ్గేవరకూ  అన్ని ఉచితంగా మేమె చూసుకుంటాం. 

 స్పందన ఆర్గనైజషన్ 

A.P  నందు ఎక్కడైనా 

9985856385

Comments