COVID CENTER IN KAKINADA:JNTU CONVERTED INTO 1000 BEDS COVID CENTER INTO KAKINADA. NEW COVID CENTER HAS BEEN STARTED IN JNTU , KAKINADA. IF ANYONE NOT POSSIBLE TO HOME QUARANTINE CAN JOIN HERE. FOOD, BED, MEDICINE AND OXYGEN FACILITY. SO PLEASE SHARE THIS INFORMATION TO NEAR TO KAKINADA PEOPLE.
కరోనా వచ్చిన వారికి మందులు, భోజనం సదుపాయం ఇచితంగా చేయబడును - స్పందన ఆర్గనైజషన్ , A.P చాల.. చాల ముఖ్యమైన సమాచారం : ఎవరికీనా కరోనా వచ్చి ఇంటి దగ్గర (హోమ్ కొరెంటైన్) లో ఉన్నవారికి మందులు తెచ్చేవారు లేక ఇబ్బంది పడుతుంటే మాకు ఫోన్ చేయండి ,వారికి కరోనా తగ్గేవరకూ అన్ని ఉచితంగా మేమె చూసుకుంటాం. స్పందన ఆర్గనైజషన్ A.P నందు ఎక్కడైనా 9985856385
గమనిక : అందరికి షేర్ చేయండి. ఎవరైనా కరోనా బారినపడి హాస్పిటల్ లో చేరి రెమిడీసీవీర్ ఇంజక్షన్ అవసరం అని చెబితే మీ పాజిటివ్ రిపోర్ట్ , ఆధార్, హాస్పిటల్ అడ్మిట్ లెటర్ , డాక్టర్ ప్రెస్సీప్షన్ పట్టుకుని మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే వారు ఒక్కో ఇంజక్షన్ కి 2640/- అంటే (2640 * 6 = 15840) రూపాయలు చలానా కట్టించుకుని మనకి ఇవ్వడం జరుగు తుంది. ఎవ్వరు కూడా బ్లాక్ మార్కెట్ వెళ్ళకండి. #remidycivirinjectionatcheapcost
LHO RAPID RESPONSE TEAM HELP LINE : 99853 33131 93811 49932 PROVIDING SERVICES 1. PLASMA 2. OXYGEN 3. BEDS AVILABLITY 4. FOOD 5. FINANCIAL HELP 6. COVID-COUNSELING 7. GENERAL MEDICATION (NOT COVID) WE ARE HERE... WE DO OUR BEST